EPISODE · Mar 8, 2024 · 25 MIN
వేసవిలో చల్లగా గడపండి ఈ ఆహారాలతో | Know Your Plate - 33
from TALRadio Telugu · host Touch A Life Foundation
వేసవి కాలం ఎండ నుంచి ఎలాగొలా తప్పించుకుంటాం. కానీ ఆ వేడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ఎలా తప్పించుకోవడం. ఒంట్లో నీరు ఏమాత్రం తగ్గినా, పనిలో పడి ఆ సంగతి గమనించకపోయినా సమస్యలు తప్పవు. ఇక ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉంటే ఈ డైహైడ్రేషన్ తరహా ఎండాకాలపు సమస్యలు మరింత తీవ్రంగా వేధిస్తాయి. ఒకోసారి ఆసుపత్రి పాలు చేస్తాయి. అందుకే ఎండాకాలం ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకుండా, రోజువారీ పనులను ఉత్సాహంగా కొనసాగించేందుకు కొన్నిరకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాం! Summer doesn’t just mean a hotter atmosphere. Summer brings problems such as dehydration which might be life threatening if ignored. Here are some interesting tips about the food to be taken during summer to avoid any ill health and stay active. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #KnowYourPlate #SummerFoods #asrithavissapragada #touchalife #talradio #talpodcast
Embed this episode
Ready to play
వేసవిలో చల్లగా గడపండి ఈ ఆహారాలతో | Know Your Plate - 33
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.