EPISODE · Sep 5, 2025 · 33 MIN
వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 60
from TALRadio Telugu · host Touch A Life Foundation
రోజూ తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులే... ఆరోగ్యకరమైన జీవితానికి దారి తీస్తాయి! పండ్లు, కూరగాయలను జ్యూస్ చేసుకొని తాగడం మంచిదా? లేదా వాటిని అలాగే తినడం మంచిదా? జ్యూస్ ఏ పరిస్థితుల్లో తాగాలి? జ్యూస్‌గా తీసుకుంటే లాభాలు ఏమిటి? పండ్లు ఏ పరిస్థితుల్లో తీసుకోవాలి? వంటి ఇలాంటి అనేక ప్రశ్నలకు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. తప్పకుండా వినండి.Small changes in daily diet can lead to a healthier life! 🍎🥦 In this podcast, nutritionist Ashritha answers common questions about fruits, vegetables, and juices—when and how to consume them for maximum benefits.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details:[email protected]#TALRadioTelugu #HealthyEating #NutritionTips #FruitAndVeggies #HealthyLifestyle #DietAdvice #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ సీక్రెట్స్ ఇవే! | Know Your Plate - 60
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.