EPISODE · Oct 2, 2025 · 42 MIN
వెనకటి తరానికి - భవిష్యత్ తరానికి మధ్య వారధులు సీనియర్ సిటిజన్స్ | Dr.గురజాడ శోభా పేరిందేవి
from TALRadio Telugu · host Touch A Life Foundation
జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే... పెద్దల మాటలు తప్పకుండా వినాలి! ఈ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధాప్య సమస్యల గురించి, వారి ఇష్టాయిష్టాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశంపై పీహెచ్.డి సాధించిన తొలి తెలుగు మహిళ గురజాడ శోభా పేరిందేవి గారితో జరిపిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం! ఆమె చూపిన దారి ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ఈ స్పెషల్ పాడ్కాస్ట్ ను మీరూ వినండి…! అస్సలు మిస్ అవ్వకండి!On this World Elders Day, listen to an inspiring podcast with Dr. Gurajada Shobha Perindevie, the first Telugu woman to earn a PhD on aging issues. She shares valuable insights into elderly life, challenges, and wisdom that guide us all.Host : Rama IragavarapuGuest : Shobha Perindevi#TALRadioTelugu #WorldEldersDay #InspiringPodcast #ElderlyCare #LifeLessons #WisdomOfAges #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
వెనకటి తరానికి - భవిష్యత్ తరానికి మధ్య వారధులు సీనియర్ సిటిజన్స్ | Dr.గురజాడ శోభా పేరిందేవి
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.