EPISODE · Nov 11, 2024 · 27 MIN
విద్య , మహిళా సాధికారత ఇదే మా లక్ష్యం | Special Interview with Srilatha Chebrolu
from TALRadio Telugu · host Touch A Life Foundation
కృతి సోషల్ ఇనీషియేటివ్స్ - హైదరాబాద్, ఫిల్మ్ నగర్ పరిసర ప్రాంతాలలో ఉన్న పేదలకు విద్య, ఉపాధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 2009 లో ప్రారంభమైన ఈ స్వచ్చంద సంస్థ ఇంతవరకు ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించింది. మహిళా సాధికారత తోనే దేశ ప్రగతి సాధ్యం అంటున్న కృతి సోషల్ ఇనీషియేటివ్స్ సహ వ్యవస్థాపకురాలు శ్రీలత చేబ్రోలు గారి మాటలలో ఆ సంస్థ చేస్తున్న మరిన్ని విషయాల గురించి ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Kruti Social Initiatives, founded in 2009 in Hyderabad, provides education and vocational training to the underprivileged around Film Nagar. Co-founder Srilatha Chebrolu emphasizes empowering women as a path to national progress. Host : Nikhitha Nellutla Guest : Srilatha Chebrolu, Co-Founder, Kriti Social Intiatives #TALRadioTelugu #KritiSocialIntiatives #WomenEmpowerment #SocialImpact #EducationForAll #VocationalTraining #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
విద్య , మహిళా సాధికారత ఇదే మా లక్ష్యం | Special Interview with Srilatha Chebrolu
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.