"విద్యార్థికి ఈ ఐదు లక్షణాలు తప్పకుండా ఉండాలి " - మనోజ్ భట్ గారు | మా ఊరు - 29 episode artwork

EPISODE · Apr 7, 2025 · 45 MIN

"విద్యార్థికి ఈ ఐదు లక్షణాలు తప్పకుండా ఉండాలి " - మనోజ్ భట్ గారు | మా ఊరు - 29

from TALRadio Telugu · host Touch A Life Foundation

ఈ వారం మా ఊరు కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మనోజ్ భట్ గారిని కలుసుకుందాం. ప్రస్తుతం ఈయన సియాటిల్ లో అర్చకులుగా ఉన్నారు. వేదపాఠశాలలో నియమాలు ఎలా వుంటాయి? అక్కడ చదువుకునేవారికి ఏఏ అంశాలు బోధిస్తారు? అక్కడ భోజన, వసతి సదుపాయాలు ఎలా ఉంటాయి? ఇలాంటి మనకు తెలియని అనేక విషయాలు మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ విషయాలన్నీ ఈ పాడ్కాస్ట్ లో విందాం.This week on "Maa Ooru" podcast, we meet Manoj Bhat from Karnataka, currently serving as a priest in Seattle. He shares insights into life at a Veda school, including its disciplines, curriculum, and facilities.Host : UshaGuest : Manoj Bhat#TALRadiotelugu #Podcast #VedicTradition #IndianCulture #SpiritualLife #MaaOoru #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Apr 7, 2025

Embed this episode

Ready to play

"విద్యార్థికి ఈ ఐదు లక్షణాలు తప్పకుండా ఉండాలి " - మనోజ్ భట్ గారు | మా ఊరు - 29

0:00 45:18

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 45 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on April 7, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!