EPISODE · Jun 30, 2026 · 30 MIN
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట UDS Foundation | CHARCHA With Real Leaders - 7
from TALRadio Telugu · host Touch A Life Foundation
"సేవ చేయడం... ఒక అలవాటు కాదు, అది మన బాధ్యత!"ఈ ఒక్క విషయాన్ని నమ్ముకొని తన జీవితాన్నే సమాజ సేవకు అంకితం చేశారు కృష్ణమోహన్ గారు!పిల్లలు తమకు నచ్చిన కెరీర్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? యువత సేవా కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనాలి? సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలంటే అసలు మనమేం చేయాలి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.సమాజానికి ఉపయోగపడే పని చేయాలని, జీవితంలో ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది!South India’s CSR Summit వారి భాగస్వామ్యంతో TALRadio నిర్వహిస్తున్న "Charcha With Real Leaders" కార్యక్రమంలో...UDS Foundation వ్యవస్థాపకులు కృష్ణమోహన్ గారి స్ఫూర్తిదాయక ప్రయాణం... వారి మాటల్లోనే!"Service is not just a habit... it's our responsibility."Believing in this simple yet powerful thought, Krishna Mohan dedicated his life to serving society.How should children choose the right career? Why should young people actively participate in social service? What does it really take to bring meaningful change to society?In this inspiring podcast, he shares his thoughts and experiences on these important topics, along with valuable lessons from his journey.If you aspire to make a difference, serve society, and lead a life with purpose, this is a podcast you shouldn't miss!As part of "Charcha With Real Leaders," presented by TALRadio in association with South India's CSR Summit, listen to the inspiring journey of Krishna Mohan, Founder of UDS Foundation, in his own words.Guest: Krishna MohanHost: Vinil Reddy#TALRadioTelugu #CharchaWithRealLeaders #KrishnaMohan #UDSFoundation #SouthIndiasCSRSummit #SocialService #Leadership #CommunityImpact #YouthEmpowerment #CareerGuidance #PurposeDrivenLife #Inspiration #SocialChange #Podcast #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట UDS Foundation | CHARCHA With Real Leaders - 7
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.