EPISODE · May 20, 2024 · 32 MIN
విద్యార్థులకు ఉచితంగా కరాటే నేర్పుతున్న దామోదర్ నాయక్ | స్ఫూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
కరాటే అంటే ఆత్మరక్షణ కోసం నేర్చుకునే విద్య అని చాలా మంది నమ్మకం. కానీ దామోదర్ నాయక్ గారిని కదిపితే కరాటేతో ఉన్న చాలా ఉపయోగాలు చెబుతారు. ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం లాంటివన్నీ కరాటేతో అలవాడతాయని అంటారు. ఈ విద్యను నమ్మి ఊరుకోలేదు. దాన్ని అందరికీ ఉచితంగా అందించే ప్రయత్నంలో ఉన్నారు దామోదర్. పేద విద్యార్థులకు ఈ విద్యను అందిస్తే… వారి భవితను తీర్చిదిద్దడంలో అది సాయపడుతుందని నమ్ముతూ వందల మందికి కరాటేను నేర్పుతున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని, వనరులను పణంగా పెట్టా సమాజం కోసం పాటుపడుతున్న ఈ అరుదైన వ్యక్తితో టాల్ సంభాషణ ఇది. What is Karate for! Many answer with question by mentioning self defense. However Mr. Damodar Nayak believes that Karate isn’t just a martial art of defence. He asserts that it inculcates a lot of valuable traits such as discipline, hardwork, determination and self confidence… which is the reason why he is teaching Karate to numerous kids at free of cost. Here is an inspiring conversation with him. Host : K L surya #TALRadioTelugu #KarateTeacher #DamodarNayak #sphurtikiranalu #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
విద్యార్థులకు ఉచితంగా కరాటే నేర్పుతున్న దామోదర్ నాయక్ | స్ఫూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.