"విద్యతో పాటు,విలువలు కూడా నేర్చుకుంటేనే ఆ విద్య సంపూర్ణం అవుతుంది " - Dr.Srinivas Khedam | మా ఊరు - 35 episode artwork

EPISODE · May 19, 2025 · 31 MIN

"విద్యతో పాటు,విలువలు కూడా నేర్చుకుంటేనే ఆ విద్య సంపూర్ణం అవుతుంది " - Dr.Srinivas Khedam | మా ఊరు - 35

from TALRadio Telugu · host Touch A Life Foundation

మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా శ్రీనివాస్ ఖేదం గారితో ముచ్చటిద్దాం.. టీచర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన అసలు న్యూజిలాండ్ ఎలా వెళ్లారు? అక్కడ నుండి అమెరికా ఎలా వెళ్లారు? టీచర్ వృత్తిలో ఉన్నవారు అమెరికా వెళ్లి సెటిల్ అవ్వగలరా? అమెరికా పాఠశాలలో మనం పనిచేయటానికి అర్హులమా? అక్కడ స్కూల్ లో పనిచేయాలి అంటే ఏమైనా ప్రత్యేకమైన కోర్స్ చెయ్యాలా? ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మనతో పంచుకున్నారు.. తప్పక వినండి.In this week’s Maa Ooru episode, we chat with Srinivas Khedam, who began his career as a teacher and later moved to New Zealand and then the USA. He shares valuable insights on how Indian teachers can settle and work in American schools.Host: UshaGuest : Srinivas Khedam#TALRadioTelugu #TeachingAbroad #EducationCareers #TeluguPodcast #MaaOoru #InspiringJourneys #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published May 19, 2025

Embed this episode

Ready to play

"విద్యతో పాటు,విలువలు కూడా నేర్చుకుంటేనే ఆ విద్య సంపూర్ణం అవుతుంది " - Dr.Srinivas Khedam | మా ఊరు - 35

0:00 31:38

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 31 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on May 19, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!