విజయానికి చిరునామా - స్కేటర్ కాంతి శ్రీ | Special Interview episode artwork

EPISODE · Sep 1, 2025 · 28 MIN

విజయానికి చిరునామా - స్కేటర్ కాంతి శ్రీ | Special Interview

from TALRadio Telugu · host Touch A Life Foundation

కాళ్లకు స్కేటర్స్ కట్టుకొని అలా అలా ముందుకు కదులుతూ ఉంటే చూడ్డానికి ఎంత బావుంటుందో కదా! మనం కూడా అలా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా స్కేటింగ్ చేయాలి అనుకుంటాం. కానీ ఆ విన్యాసాలు చేసే వారికి ఎంతో నైపుణ్యం, శిక్షణ అవసరం. ఎన్నో గాయాలను ఓర్చుకోవాలి… అప్పుడే గానీ ఆ ఆటలో నైపుణ్యం పొందలేరు. ఇటువంటి అన్ని ఒడిదుడుకులను దాటుకొని మన హైదరాబాద్ కు చెందిన కాంతి శ్రీ అనే అమ్మాయి స్కేటింగ్ లో ఆరి తేరి, ఎన్నో విజయాలను, మెడల్స్ ను సాధించింది. మరి ఈమె గురించిన స్ఫూర్తిదాయకమైన మరిన్ని విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆమెతో నిర్వహించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూను తప్పకుండా వినండి!Kanthi Sri from Hyderabad overcame struggles and injuries to master skating, winning many medals and inspiring others. Watch this special interview to know more about her journey.Host : Nikhitha NellutlaGuest : Kanthi Sree#TALRadioTelugu #InspiringJourney #SkatingChampion #HyderabadTalent #SportsMotivation #WomenInSports #TouchALife #TALRadio

Episode metadata supplied by the publisher feed · Published Sep 1, 2025

Embed this episode

Ready to play

విజయానికి చిరునామా - స్కేటర్ కాంతి శ్రీ | Special Interview

0:00 28:49

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 28 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on September 1, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!