EPISODE · Jun 14, 2024 · 10 MIN
విజయాన్ని వాయిదా వేస్తున్నారా | Getting Rid of PROCRASTINATION | ఓ మంచి మాట - 14
from TALRadio Telugu · host Touch A Life Foundation
వస్తువులు వాయిదా పద్ధతిలో దొరుకుతాయి కానీ… విజయం కాదు. విజయం కోసం నిరంతరం కృషి చేయాల్సిందే. కానీ చాలామంది భయం వల్లో, అపనమ్మకంతోనో చేయాల్సిన పనిని వాయిదా వేస్తూ ఉంటారు. ఇంటి బిల్లుల దగ్గర్నుంచీ, చదువు వరకు ప్రతిదాన్నీ మర్నాటికి బదలాయిస్తుంటారు. దానివల్ల ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. ఈ విషవలయాన్ని బద్దలుకొట్టినప్పుడే అనుకున్నది చేయగలుగుతాం, సాధించగలుగుతాం. చూసేవారికి ఈ వాయిదా వేసే అలవాటు బద్ధకంగానో, అసమర్థతగానో కనిపిస్తుంది. కానీ ఆ లక్షణం ఉన్నవారికి తెలుసు… దాని వల్ల వారు ఎంత బాధపడుతున్నారో. మరి దీన్ని వదిలించుకోవడానికి మార్గం లేదా? తప్పకుండా ఉంది! ఈ పాడ్ కాస్ట్ వినండి. అది ఎంత సులువో మీకే అర్థమవుతుంది! Success requires continuous effort and cannot be deferred like material purchases. Many people procrastinate out of fear or lack of confidence, increasing their stress. This habit, often seen as laziness, causes significant distress for those affected. There is a way to overcome it, as explained in an enlightening podcast. Host : Bharathi #TALRadioTelugu #OManchiMaata #Bharathi #procrastination #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
విజయాన్ని వాయిదా వేస్తున్నారా | Getting Rid of PROCRASTINATION | ఓ మంచి మాట - 14
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.