EPISODE · Jul 21, 2023 · 4 MIN
విజయాన్ని వాయిదా వేయకండి!
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఉన్నతంగా జీవించాలనీ, క్రమశిక్షణతో గడపాలనీ ఉంటుంది. కానీ వాయిదా వేయడం అనే లక్షణం… మన ఆశయాలను తలకిందులు చేస్తుంది. మన విలువను తగ్గించేస్తుంది. చిన్నగా తోచే ఈ బలహీనతను ఒప్పుకోలేక, దాటలేక… కాలాన్ని వృధా చేసుకునేవారు ఎంతోమంది. అందుకే ఈ వాయిదా వేయడాన్ని ఎలా మానుకోవాలో, నిపుణుల సలహా ఆధారంగా చెప్పే ప్రయత్నమిది. Procrastination might seem to be a small and normal habit. But it turns our life to be futile. Our ambitions, moral and character gets severely affected by procrastination. Here are a few tips by the experts to defeat this dangerous habit. Script: Nikhita Nellutla Voiceover: Surya #talradiotelugu #procrastination #postpone #ambition #touchalife #talpodcast #talradio
Embed this episode
Ready to play
విజయాన్ని వాయిదా వేయకండి!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.