విజయం కోసం EAGLE మైండ్ సెట్! | Smart Money Mindset Telugu - 6 episode artwork

EPISODE · Aug 27, 2026 · 10 MIN

విజయం కోసం EAGLE మైండ్ సెట్! | Smart Money Mindset Telugu - 6

from TALRadio Telugu · host Touch A Life Foundation

మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడుతున్నారా? లేదా వాటినే మీ ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకోవాలనుకుంటున్నారా?ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టాలు… జీవితంలో సమస్యలు రావడం సహజమే. కానీ ఆ సమస్యలకు మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. పరిమితమైన ఆలోచనా విధానంతో సమస్యలను చూసి భయపడటం కంటే… Eagle Mindset‌తో వాటిని ఎదుర్కొని, వాటి నుంచి నేర్చుకుని ముందుకు వెళ్లడం నేర్చుకోవాలి.సొంత నిర్ణయాలు తీసుకోవడం, ఓటమిని పాఠాలుగా మార్చుకోవడం, ఎదుటి వ్యక్తిని నమ్మే ముందు కాస్త సమయం తీసుకొని ఆలోచించడం, లక్ష్యం వైపు పూర్తి ఫోకస్ పెట్టడం, సరైన విజన్‌తో ముందుకు సాగడం… ఇలా Success, Wealth, Respect సాధించడానికి అవసరమైన ఎన్నో విలువైన విషయాలను ఈ పాడ్కాస్ట్‌లో మనతో పంచుకున్నారు… ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ మాధవి లత గారు!మన పరిస్థితులు మన విజయాన్ని నిర్ణయించవు… వాటిపై మన ఆలోచనా విధానం, మన స్పందన, మన నిర్ణయాలే మన ఎదుగుదలను నిర్ణయిస్తాయి.మీ ఆలోచనా విధానాన్ని మరింత బలంగా మార్చుకుని, సమస్యలను అవకాశాలుగా చూడటానికి… ఈ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి. మిస్ అవ్వకండి!Are you afraid of the problems you face in life, or are you ready to turn them into opportunities for growth?Financial challenges, family problems, health issues, business losses… problems are a natural part of life. But what truly matters is how we respond to them. Instead of allowing problems to weaken us, developing an Eagle Mindset can help us learn from challenges, find solutions, and move forward with confidence.In this episode, discover valuable insights on making decisions independently, turning past failures into lessons, testing before trusting, seeing opportunities in challenges, staying focused on one goal, and developing a clear vision to achieve success, wealth, and respect.Our circumstances do not define our success. Our mindset, decisions, and response to challenges shape our growth.If you want to build a stronger mindset and learn to see problems as opportunities, don’t miss this inspiring episode!Host: Madhavi Latha Source: https://www.youtube.com/@Smartmoneymindsettelugu #TALRadioTelugu #EagleMindset #StrongMindset #GrowthMindset #SuccessMindset #MindsetMatters #PersonalGrowth #SelfDevelopment #Motivation #Success #WealthCreation #LifeLessons #PositiveThinking #Focus #TALRadio #TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Aug 27, 2026

Embed this episode

Ready to play

విజయం కోసం EAGLE మైండ్ సెట్! | Smart Money Mindset Telugu - 6

0:00 10:25

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 10 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on August 27, 2026.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!