EPISODE · Jun 20, 2024 · 33 MIN
వికీపీడియాతో ఓ అనూహ్యమైన బంధం | పవన్ సంతోష్ | మన రచయితలు - 58
from TALRadio Telugu · host Touch A Life Foundation
పవన్ సంతోష్ గారితో జరుగుతున్న సంభాషణలోని రెండో భాగమిది. సాహిత్యంతో తన పరిచయం. అది భాష, రచనల వైపుగా మళ్లించిన తీరు గురించి విన్నాం. ఈ ఎపిసోడ్లో వికీపీడియాతో తన ప్రయాణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం పవన్ వ్యక్తిగత పరిచయం కాదు. వికీపీడియా లాంటి సంస్థతో ఎలాంటి సానుకూల ప్రభావాన్ని అందుకోవచ్చో చెప్పే మాటలివి. అంతేకాదు! డిజిటల్ యుగంలో మాతృభాషలు ఎందుకని వెనకబడుతున్నాయో, వాటి కోసం మన వంతుగా ఏం చేయవచ్చో కూడా తన అనుభవపూర్వకమైన మాటల్లో వినవచ్చు. This is the second part of conversation with Pavan Santosh wherein we tried to explore his journey with Wikipedia. This isn’t just a personal experience. This conversation shows how one’s association with organizations such as Wiki could impact the society. Pavan would also be sharing his research backed opinions on the role of local languages in digital usage. Host : K L Surya Guest : Pavan Santhosh #TALRadioTelugu #pavansantosh #talpodcasts #manarachayitalu #Wikipedia #touchalife #talradio
Embed this episode
Ready to play
వికీపీడియాతో ఓ అనూహ్యమైన బంధం | పవన్ సంతోష్ | మన రచయితలు - 58
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.