Skip to content
విలీనం పట్ల సర్వత్రా విముఖత episode artwork

EPISODE · Oct 19, 2026 · 10 MIN

విలీనం పట్ల సర్వత్రా విముఖత

from SBS Telugu - SBS తెలుగు

వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని నాలుగు యూనివర్సిటీలలో మూడు యూనివర్సిటీలు UWA, Curtin మరియు Murdochలను విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన అటు విద్యార్థులను, ఇటు విద్యావంతులను కలవరపరుస్తోంది. ఈ మూడు యూనివర్సిటీల విలీనం వల్ల వచ్చే లాభ, నష్టాలకు సంబంధించిన వ్యాపార ప్రణాళికను రూపొందించనున్నట్టు రోజర్ కుక్ ప్రభుత్వం ప్రకటించింది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Episode metadata supplied by the publisher feed · Published Oct 19, 2026

Embed this episode

Ready to play

విలీనం పట్ల సర్వత్రా విముఖత

0:00 10:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of SBS Telugu - SBS తెలుగు?

This episode is 10 minutes long.

When was this SBS Telugu - SBS తెలుగు episode published?

This episode was published on October 19, 2026.

Can I download this SBS Telugu - SBS తెలుగు episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!