EPISODE · Jun 22, 2023 · 30 MIN
విలక్షణ సాహితీవేత్త డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి (Part 1) | మన రచయితలు - 19
from TALRadio Telugu · host Touch A Life Foundation
డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి. సాహితీ వాతావరణంలో పెరిగారు. అక్షరం పట్ల ఆసక్తితో, ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. వేలమందికి ప్రాచీన, ఆధునిక సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించారు. ఓ రచయిత్రిగానూ… అద్భుతమైన రచనలెన్నో చేశారు. విశ్లేషకురాలిగానూ తనదైన ముద్ర అందుకున్నారు. ఈ విశిష్టమైన సాహితీవేత్తతో ఈ వారం మన రచయితల శీర్షికన సంభాషణ! Veeralakshmidevi Vadrevu is known for her extensive knowledge in ancient as well as modern Telugu literature. Her love for literature has inspired her to take the teaching profession through which she has inspired numerous students. Devi is also a recognized writer and analyst. Here is an interesting talk with her. Host: KL Surya #manarachayitalu #touchalife #talradio #vadrevu #teluguwriter
Embed this episode
Ready to play
విలక్షణ సాహితీవేత్త డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి (Part 1) | మన రచయితలు - 19
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.