EPISODE · Jun 29, 2023 · 34 MIN
విలక్షణ సాహితీవేత్త - వాడ్రేవు వీరలక్ష్మిదేవి - రెండో భాగం | Mana Rachayitalu - 20
from TALRadio Telugu · host Touch A Life Foundation
వాడ్రేవు వీరలక్ష్మిదేవి గారితో జరిపిన సంభాషణలో ఇది రెండో భాగం. ఒకవైపు రచయిత్రిగా, మరోవైపు అధ్యాపకురాలిగా తనదైన ప్రభావం చూపిస్తూనే... సమకాలీన సాహిత్యాన్నీ, సాహితీ వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తున్న తన అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నమిది. Here is the second part of the conversation with renowned writer Vadrevu Veeralakshmi Devi sharing her experiences about her literary journey and thoughts about present literature under the series Mana Rachayitalu introducing the stalwarts of Telugu Literature. Host: KL Surya #talradiotelugu #manarachayitalu #vadrevu #vadrevulakshmidevi #touchalife
Embed this episode
Ready to play
విలక్షణ సాహితీవేత్త - వాడ్రేవు వీరలక్ష్మిదేవి - రెండో భాగం | Mana Rachayitalu - 20
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.