EPISODE · Nov 28, 2025 · 34 MIN
విటమిన్ A: ఆవశ్యకత, లోపం, లభించే ఆహారం | Know Your Plate - 69
from TALRadio Telugu · host Touch A Life Foundation
విటమిన్ A కంటి చూపు, రోగనిరోధక వ్యవస్థ, పెరుగుదల మరియు అభివృద్ధికి చాలా అవసరం. విటమిన్ A లోపం వల్ల కంటి చూపు సమస్యలు (రేచీకటి ), చర్మ సమస్యలు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి వంటివి సంభవించవచ్చు. ఈ వారం Know Your Plate పోడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు విటమిన్ A యొక్క ప్రాముఖ్యత గురించి, దాని లభ్యత గురించి, ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు… తప్పకుండా వినండి మరి .. Vitamin A is essential for good vision, immunity, growth, and overall development. In this week’s Know Your Plate podcast, nutritionist Ashritha explains the importance, benefits, and sources of Vitamin A—don’t miss it!Host : RenusreeExpert : Asritha VissapragdaNutritionist Asritha Contact Details:[email protected]#TALRadioTelugu #VitaminA #KnowYourPlate #NutritionPodcast #HealthyLiving #ImmuneHealth #EyeHealth #TALRadio #NutritionTips #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
విటమిన్ A: ఆవశ్యకత, లోపం, లభించే ఆహారం | Know Your Plate - 69
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.