EPISODE · Dec 5, 2025 · 27 MIN
విటమిన్ - C ఆవశ్యకత , లోపం, లభించే ఆహారం
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా... విటమిన్ - C ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ సి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది, ముఖ్యంగా సాధారణ జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి పుష్కలంగా ఉండేలా చూసుకుంటే, మన ఆరోగ్యం మరింత మెరుగ్గా, చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో విటమిన్ సి యొక్క ప్రాముఖ్యత గురించి, ఏ యే ఆహారాలలో ఇది లభిస్తుందో, మరియు దాని ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకుంటున్నారు... తప్పకుండా వినండి!Vitamin C is essential for boosting immunity and keeping the skin healthy. It protects the body from various illnesses, especially common colds, and helps us stay active and strong. In this podcast, nutritionist Ashritha explains the importance of Vitamin C, the foods that are rich in it, and why our daily diet should include it. A must-listen for anyone who wants to improve their overall health.Host : RenusreeExpert : Asritha VissapragdaNutritionist Asritha Contact Details:[email protected]#TALRadioTelugu #VitaminC #ImmunityBoost #HealthySkin #NutritionTips #HealthPodcast #VitaminCFoods #StayHealthy #NutritiousEating #WellnessTalk #ImmunityPower #HealthyLifestyle #AshrithaNutrition #FoodForImmunity #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
విటమిన్ - C ఆవశ్యకత , లోపం, లభించే ఆహారం
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.