EPISODE · Dec 15, 2025 · 22 MIN
విటమిన్ - E ఆవశ్యకత, లోపం, లభించే ఆహారం | Know Your Plate - 71
from TALRadio Telugu · host Touch A Life Foundation
మన చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలన్నా, అలాగే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా... విటమిన్ E ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది మన శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుండి కాపాడుతుంది, తద్వారా Ageing Signsను ఆలస్యం చేస్తుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని, కళ్ళను, మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ E పుష్కలంగా ఉండేలా చూసుకుంటే, మన ఆరోగ్యం మరింత మెరుగ్గా, చురుకుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో విటమిన్ E యొక్క ప్రాముఖ్యత గురించి, ఏ యే ఆహారాలలో ఇది లభిస్తుందో, మరియు దాని ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకుంటున్నారు... తప్పకుండా వినండి! Vitamin E is a powerful antioxidant that helps keep the skin glowing, boosts immunity, and slows down ageing signs. In this podcast, nutritionist Ashrita explains the importance of Vitamin E, its health benefits, and the foods rich in it.Host : RenusreeExpert : Asritha VissapragdaNutritionist Asritha Contact Details:[email protected]#TALRadioTelugu #VitaminE #SkinHealth #ImmunityBoost #HealthyLifestyle #NutritionPodcast #Antioxidants #GlowSkin #WellnessTalk #HealthAwareness #FoodForHealth #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
విటమిన్ - E ఆవశ్యకత, లోపం, లభించే ఆహారం | Know Your Plate - 71
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.