విటమిన్ K - ఆవశ్యకత, లోపం, లభించే ఆహరం | Know Your Plate - 72 episode artwork

EPISODE · Dec 19, 2025 · 25 MIN

విటమిన్ K - ఆవశ్యకత, లోపం, లభించే ఆహరం | Know Your Plate - 72

from TALRadio Telugu · host Touch A Life Foundation

మన శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ సక్రమంగా జరగాలన్నా, అలాగే మన ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలన్నా... విటమిన్ K ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది ముఖ్యంగా మన శరీరంలో కాల్షియంను, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్ల ఉత్పత్తికి ఇది చాలా అవసరం. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ K పుష్కలంగా ఉండేలా చూసుకుంటే మన ఆరోగ్యం మరింత బావుంటుంది. అందుకే, ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పాడ్కాస్ట్ లో విటమిన్ K యొక్క ప్రాముఖ్యత గురించి, ఏయే పదార్థాలలో ఇది లభిస్తుందో మరియు దాని ఆవశ్యకత గురించి ఎన్నో విషయాలను మనతో పంచుకుంటున్నారు... అస్సలు మిస్ అవ్వకండి. తప్పకుండా వినండి!Vitamin K plays a vital role in blood clotting, strong bones, heart health, and proper calcium absorption. In this podcast, renowned nutritionist Ashritha explains why Vitamin K is essential and which foods are rich in it. Don’t miss this insightful conversation to make smarter, healthier food choices.Host : RenusreeExpert : Asritha VissapragdaNutritionist Asritha Contact Details:[email protected]#TALRadioTelugu #VitaminK #HealthyLiving #BoneHealth #HeartHealth #BloodClotting #CalciumAbsorption #NutritionTalks #HealthyDiet #FoodAsMedicine #WellnessJourney #HealthAwareness #NutritionPodcast #TeluguPodcast #HealthInTelugu #StayHealthy #TALRadio #TouchALifeFoundation

Episode metadata supplied by the publisher feed · Published Dec 19, 2025

Embed this episode

Ready to play

విటమిన్ K - ఆవశ్యకత, లోపం, లభించే ఆహరం | Know Your Plate - 72

0:00 25:34

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 25 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on December 19, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!