EPISODE · Jan 6, 2025 · 25 MIN
వంద రూపాయలకే ఓపీ సేవలు ..|ఉడుతల నరేష్ గౌడ్ - ఫౌండర్, ఐ కేర్ ఫౌండేషన్ | Special Interview
from TALRadio Telugu · host Touch A Life Foundation
రోజు రోజుకు వైద్యఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వంద రూపాయలకే ఓపీ సేవలు అందిస్తూ, గ్రామీణ ప్రజల ఆరోగ్యమే మా లక్ష్యం అంటున్న ఐ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ ఉడుతల నరేశ్ గౌడ్ గారితో టాల్ రేడియో ముఖాముఖి.. ఈ పాడ్కాస్ట్ లో ఈ ఐ కేర్ ఫౌండేషన్ చేస్తున్న మరిన్ని కార్యక్రమాల గురించి, మరియు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలగురించి తెలుసుకుందాం. In this podcast, Sri Udutala Naresh Goud, founder of I Care Foundation, discusses their mission to provide affordable healthcare, including OPD services for just ₹100, and their current and future initiatives to support rural health. You Can Reach I-Care Foundation @ - 9505553108 - 9505552108 #TALRadioTelugu #HealthcareForAll #AffordableHealthcare #RuralHealth #ICareFoundation #CommunityService #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
వంద రూపాయలకే ఓపీ సేవలు ..|ఉడుతల నరేష్ గౌడ్ - ఫౌండర్, ఐ కేర్ ఫౌండేషన్ | Special Interview
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.