వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 10 | స్పూర్తి కిరణాలు episode artwork

EPISODE · Mar 24, 2025 · 36 MIN

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 10 | స్పూర్తి కిరణాలు

from TALRadio Telugu · host Touch A Life Foundation

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గత కొన్నివారాలుగా ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో సంభాషిస్తున్నాము కదా.. ఈ వారం కూడా అయన నుండి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. వింజమూరి అనసూయాదేవి గారు, శ్రీశ్రీ గారు, SP బాలు గారు, గొల్లపూడి గారు, ఇలా ప్రముఖులతో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు వంగూరి ఫౌండేషన్ అనేది ఎలా ప్రారంభమైంది? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వారం పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం.Join us this week on the Spurthi Kiranalu podcast as we continue our conversation with renowned literary figure and Vanguri Foundation founder, Sri Vanguri Chitten Raju. Discover his connections with legends like Vinjamuri Anasuya Devi, Sri Sri, SP Balasubrahmanyam, and Gollapudi, along with the inspiring story behind the foundation.Host : RenusreeGuest : Vanguri Chitten Raju#TALRadioTelugu #TeluguLiterature #VanguriFoundation #SphurthiKiranalu #LiteraryLegends #Podcast #TouchALife #TALRadio #TALPodcast

Episode metadata supplied by the publisher feed · Published Mar 24, 2025

Embed this episode

Ready to play

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 10 | స్పూర్తి కిరణాలు

0:00 36:19

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 36 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on March 24, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!