EPISODE · Mar 31, 2025 · 37 MIN
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 11 | స్పూర్తి కిరణాలు
from TALRadio Telugu · host Touch A Life Foundation
స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా ప్రముఖ సాహితీవేత్త, వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో సంభాషిద్దాము. ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సాహితీ సదస్సులు నిర్వహించారు? వేగేశ్న ఫౌండేషన్ తో తనకు ఉన్న అనుబంధం, NTR గారు ముఖ్యమంత్రిగా తొలిసారి అమెరికా పర్యటన విషయాలు ఇలా ఎన్నో ఆసక్తికరమైన, స్ఫూర్తిమంతమైన విషయాలు మనతో పంచుకుంటున్నారు.. తప్పక వినండి.. As part of the Spurthi Kiranalu program, this week we converse with renowned literary scholar and Vanguri Foundation founder, Sri Vanguri Chitten Raju. He shares insights on global literary conferences, his association with the Vegesna Foundation, and NTR's first visit to the U.S. as Chief Minister.Host : Renu SreeGuest : Vanguri Chitten raju#TALRadioTelugu #SpurthiKiranalu #Literature #Inspiration #TeluguHeritage #VanguriFoundation #NTRAmericaTour #TouchALife #talradio
Embed this episode
Ready to play
వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 11 | స్పూర్తి కిరణాలు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.