వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 9 | స్పూర్తి కిరణాలు episode artwork

EPISODE · Mar 17, 2025 · 17 MIN

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 9 | స్పూర్తి కిరణాలు

from TALRadio Telugu · host Touch A Life Foundation

స్ఫూర్తి కిరణాలు కార్యక్రమంలో భాగంగా గత కొన్ని వారాలుగా వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముచ్చటిస్తున్నాము కదా.. ఈ వారం కూడా ఆయనతో సంభాషించి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. పెళ్ళైన తరువాత అమెరికా వచ్చిన సందర్భంలో జరిగిన సంఘటనలు, ఉద్యోగం వదిలేసి, స్వంతంగా కంపెనీ ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఆ కంపెనీ ఎప్పుడు ప్రారంభమయింది మొదలైన విషయాలు ఈ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం.In the Sphoorthi Kiranalu series, we continue our conversation with Vanguri Foundation founder, Sri Vanguri Chitten Raju. This week, he shares his journey of moving to America, starting his own company, and the challenges he faced.#TALRadioTelugu #VanguriChittenRaju #USAJourney #LifeInUSA #InspiringJourney #Entrepreneurship #VanguriFoundation #SuccessStory #PodcastInterview #TouchALife #talradio

Episode metadata supplied by the publisher feed · Published Mar 17, 2025

Embed this episode

Ready to play

వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారితో ముఖాముఖీ - Part 9 | స్పూర్తి కిరణాలు

0:00 17:35

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 17 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on March 17, 2025.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!