EPISODE · Aug 1, 2025 · 26 MIN
వంటనూనెలు తరచుగా మార్చుతూ ఉండటం మంచిదా? కాదా? Part 2 | Know Your Plate - 55
from TALRadio Telugu · host Touch A Life Foundation
Know Your Plate కార్యక్రమంలో భాగంగా గతవారం మనం వంట నూనెలపై చర్చించాం కదా… ఈ వారం కూడా అదే విషయాన్ని మరింత లోతుగా తెలుసుకుందాం. చాలామంది ఒకే రకం వంట నూనెని ఎప్పుడూ వాడుతూ ఉంటారు. మరికొంతమంది తరచూ నూనె మార్చుతూ ఉంటారు. మరి ఇందులో ఏది శ్రేయస్కరం? అలాగే రెండు లేక మూడు రకాల నూనెలను కలిపి వాడటం మంచిదేనా? ఇలాంటి ఎన్నో విషయాలు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు ఈ పోడ్కాస్ట్ లో చాలా చక్కగా వివరిస్తున్నారు. తప్పక వినండి.In this episode of "Know Your Plate," renowned nutritionist Ashrita discusses whether sticking to one type of cooking oil is healthy, or if rotating or mixing oils is better. Tune in to learn the right way to use oils for a balanced diet.Host : RenusreeExpert: Asritha VissapragadaNutritionist Asritha Contact Details: [email protected]#TALRadioEnglish #HealthyCookingOil #NutritionTips #KnowYourPlate #OilRotationMyth #BalancedDiet #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
వంటనూనెలు తరచుగా మార్చుతూ ఉండటం మంచిదా? కాదా? Part 2 | Know Your Plate - 55
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.