EPISODE · Aug 13, 2025 · 19 MIN
వర్షాకాలపు వ్యాధులకు చెక్ పెట్టే ఆహార నియమాలు, ఆయుర్వేద మార్గాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 79
from TALRadio Telugu · host Touch A Life Foundation
వర్షాకాలం అంటే అందరికీ ఆనందంగానే ఉంటుంది, కానీ వాటితో పాటు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. మరి, ఈ సమస్యలను అధిగమించి వర్షాకాలాన్ని ఆనందంగా గడపడం ఎలా? అంటు వ్యాధులు ప్రభలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ప్రశ్నలకు సమాధానాలుగా కొన్ని సులభమైన, సమర్థవంతమైన పరిష్కారాలను సూచిస్తున్నారు… ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. అనుపమ ఉప్పలూరి గారు. మీరు కూడా ఈ జాగ్రత్తల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పాడ్కాస్ట్ ను తప్పక వినండి.Monsoon brings joy but also health challenges like cold, cough, and fever. In this podcast, Ayurvedic expert Dr. Anupama Uppaluri shares simple and effective tips to prevent seasonal illnesses and enjoy the rainy season safely.Host: RenusreeExpert : Dr.AnupamaDr.Anupama Contact Details: Mobile / WhatsApp: 9100052961 https://edvenswaholistichealthcare.com/ Edvenswa Holistic Healthcare 6-149/5/B/1, Orchids the International School Road, Bowrampet, Landmark: DRK Engineering College, Hyderabad#TALRadioTelugu #MonsoonHealthTips #AyurvedaWellness #PreventSeasonalIllness #HealthyMonsoon #NaturalRemedies #TouchALife #TALRadio
Embed this episode
Ready to play
వర్షాకాలపు వ్యాధులకు చెక్ పెట్టే ఆహార నియమాలు, ఆయుర్వేద మార్గాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 79
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.