వ్యాకరణం… పెంచుకోవల్సిన నైపుణ్యం! | Dr. దేవులపల్లి పద్మజ Part -2 | మన రచయితలు - 54 episode artwork

EPISODE · May 23, 2024 · 21 MIN

వ్యాకరణం… పెంచుకోవల్సిన నైపుణ్యం! | Dr. దేవులపల్లి పద్మజ Part -2 | మన రచయితలు - 54

from TALRadio Telugu · host Touch A Life Foundation

మన రచయితలు సిరీస్లో భాగంగా మనం దేవులపల్లి పద్మజగారితో మాట్లాడుతున్నాం. కథ, కవిత్వం, సమీక్ష, గేయం, వ్యాసం… ఇలా అన్ని సాహితీ ప్రక్రియల్లో ప్రేవశం ఉన్న పద్మజగారు మంచి ఉపాధ్యాయురాలు కూడా. అందుకే ఈ వారం అటు భాష, ఇటు సాహిత్యం రెండింటి గురించి మాట్లాడే ప్రయత్నం చేసింది టాల్. చాలామందికి నిస్సారంగా అనిపించే వ్యాకరణం వల్ల అసలు ఉపయోగం ఉందా, తను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, విద్యార్థులు భాష మీద పట్టు రావాలంటే ఏం చేయాలి… లాంటి ఆసక్తికరమైన జవాబులకు సమాధానాలు వినబోతున్నాం. Here is the second part of our conversation with Devulapally Padmaja a writer who is proficient in various fields of literature in fiction as well as non fiction. Padmaja is going to reveal some interesting opinions regarding the importance of grammer and means to get hold on language. Host : K L Surya #TALRadioTelugu #Devulapally #ManaRachayitalu #TeluguLiterature #touchalife #talradio #talpodcasts

Episode metadata supplied by the publisher feed · Published May 23, 2024

Embed this episode

Ready to play

వ్యాకరణం… పెంచుకోవల్సిన నైపుణ్యం! | Dr. దేవులపల్లి పద్మజ Part -2 | మన రచయితలు - 54

0:00 21:29

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

Frequently Asked Questions

How long is this episode of TALRadio Telugu?

This episode is 21 minutes long.

When was this TALRadio Telugu episode published?

This episode was published on May 23, 2024.

Can I download this TALRadio Telugu episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!