EPISODE · May 24, 2024 · 9 MIN
వ్యక్తిగత శుభ్రతతో మానసిక ఆరోగ్యం | ఓ మంచి మాట - 12
from TALRadio Telugu · host Touch A Life Foundation
చాలా మురికిగా దుర్గంధభూరితంగా ఉన్న గదిలోకి మీరు అడుగుపెట్టారే అనుకోండి… అక్కడ మీకు ప్రశాంతత దక్కుతుందా. చింపిరి జుట్టుతో, నోటి దుర్వాసనతో ఉన్న వ్యక్తిని మొదటిసారి కలిశారే అనుకోండి… తన మీద మీకు సదభిప్రాయం కలుగుతుందా! స్పష్టంగా లేదనే జవాబు చెబుతాం కదా. ఎందుకంటే మన చుట్టూ ఉండే పరిసరాలు, మన మనసు మీద తెలియకుండానే ప్రభావం చూపిస్తాయి. పరిశుభ్రంగా ఉన్న వ్యక్తి ఆహ్లాదం కలిగిస్తాడు. ఇది డబ్బుకో, స్తోమతకో సంబంధించిన విషయం కాదు. మన అలసత్వాన్ని, అశ్రద్ధను బయటపెట్టే అంశం. చాలా చిన్న విషయమే. కానీ చాలా ప్రభావం చూపించే కారణం. అందుకే ఈ వారం మంచి మాటలో… ఈ విషయం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నారు మన ఎక్స్ పర్ట్ భారతిగారు Imagine stepping into a filthy, foul-smelling room... Would you feel at peace there? Or meeting someone for the first time who has unkempt hair and bad breath... Would you have a good impression of them? Clearly, the answer is no. This is because our surroundings subtly affect our mind. A clean person creates a pleasant atmosphere. This isn't about money or status; it's about revealing our laziness and negligence. It's a small matter but has a significant impact. That's why, in this week's Good Word segment, our expert Bharati will share more interesting insights on this topic. Host : Bharathi #TALRadioTelugu #CleanlinessMatters #FirstImpressions #MindfulLiving #ExpertAdvice #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
వ్యక్తిగత శుభ్రతతో మానసిక ఆరోగ్యం | ఓ మంచి మాట - 12
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.