EPISODE · Sep 13, 2023 · 3 MIN
వయసు 66 ఏళ్లు… పేదల చదువు కోసం సైకిల్ యాత్రలు!
from TALRadio Telugu · host Touch A Life Foundation
కొవిడ్ వల్ల చాలా బడులు మూతపడటం మనందరికీ తెలుసు. పట్నాల్లో నివసించేవారు దీన్ని ఆన్లైన్ ద్వారా పరిష్కరించుకున్నారు. లాక్ డౌన్ ముగిశాక, తమ రోజువారీ సిద్ధమైపోయారు. కానీ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఆన్లైన్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు. అంతేకాదు! తల్లిదండ్రులతో పనులకు వెళ్తూ, శాశ్వతంగా చదువు నుంచి తప్పుకున్నారు. ఈ సమస్య మీద గగన్ యుద్ధం చేస్తున్నారు. అదేమిటో తెలియాలంటే ఈ పాడ్ కాస్ట్ వినాల్సిందే! The effect of lockdown on rural students is unimaginable. They are left behind in online education due to digital divide. Many students started working along with their parents which ruled out their rejoining in schools. 66 year old Gagan Khosla has decided to fight against this problem. Here is his unique solution. Voice: Surya #TALRadioTelugu #GaganKhosla #DigitalDivide #touchalife #talradio #talpodcasts
Embed this episode
Ready to play
వయసు 66 ఏళ్లు… పేదల చదువు కోసం సైకిల్ యాత్రలు!
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.