EPISODE · Aug 8, 2024 · 4 MIN
వయసును జయించారు.. పతాకం సాధించారు
from TALRadio Telugu · host Touch A Life Foundation
పవర్ లిఫ్టింగ్ లో పార్వతి విజయకేతనం తెలంగాణకు చెందిన పార్వతి శ్రీరామ్ గృహిణిగా.. ఉద్యోగిగా వేర్వేరు బాధ్యతల్లో ఉంటూనే క్రీడల్లో తన సత్తా చాటారు. కొంతమంది ఏపని చేయాలన్నా వయసును అడ్డంకిగా చెబుతుంటారు. కానీ ఈమె మాత్రం వయసు ప్రభావాన్ని లెక్కచేయకుండా తన అభిరుచిని, ప్రతిభను అంతర్జాతీయవేదికల మీద ప్రదర్శించి పతకం సాధించారు. ఆమె విజయవంతమైన ప్రయాణం గురించి తెలుసుకోవడానికి ఈ పోడ్కాస్ట్ వినండి. Host : K L Surya #TALRadioTelugu #ParvathiSriram #WeightLifter #Inspiration #InspiringWomen #TouchALife #TALRadio #TALPodcast
Embed this episode
Ready to play
వయసును జయించారు.. పతాకం సాధించారు
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.