EPISODE · Jun 15, 2023 · 37 MIN
What Is A Perfect Life? How To Achieve It? Smart To Wise - 5
from TALRadio Telugu · host Touch A Life Foundation
పరిపూర్ణమైన జీవితం అనే మాట చాలాసార్లు వింటూ ఉంటాం. ఇంతకీ పరిపూర్ణమైన జీవితం అంటే ఏమిటి? అది సాధించడానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి. ఈ విషయమై మన పెద్దలు చెబుతున్న మాటేమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో సాగిన ఎపిసోడ్ ఇది. ఈ విశ్లేషణ మనకు అందిస్తున్న ప్రసాద్ కైప, ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు మాత్రమే కాదు… భారతీయ ప్రాచీన విజ్ఞానం పట్ల ఆసక్తితో లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి. We keep hearing about the word perfect life / perfect man. Many wonder what perfection in life is and what is needed to achieve such state. Here is Mr. Prasad Kaipa, renowned management guru and seeker of ancient Indic wisdom sharing some interesting aspects about this issue. Expert: Prasad Kaipa Host: Rama Iragavarapu #talradiotelugu #smarttowise #CompleteMan #touchalife #talradio #prasadkaipa #ramairagavarapu
Embed this episode
Ready to play
What Is A Perfect Life? How To Achieve It? Smart To Wise - 5
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.