EPISODE · Jul 27, 2023 · 34 MIN
What Is Dharma & How It Fulfills Our Life | Smart To Wise - 11
from TALRadio Telugu · host Touch A Life Foundation
ధర్మం… ప్రవచనాల్లో కనిపించేది, పురాణాల్లో వినిపించేది మాత్రమే కాదు. విలువలకు కట్టుబాటు. లివ్ అండ్ లెట్ లివ్ అనే సిద్ధాంతానికి ఆదిమరూపం. కానీ దాని గురించి స్పష్టత తక్కువ. ఏమిటీ ధర్మం! దాన్ని ఎందుకు ఆచరించాలి? అనే అనుమానాలు. అందుకే ఈవారం Smart To Wise కార్యక్రమంలో ప్రసాద్ కైపగారి ముందు ఈ సంశయాలను ఉంచాము. భారతీయ ఆలోచనా విధానం గురించి విస్తృతమైన అధ్యయనం చేసిన ప్రసాద్ గారు ఈ విషయమైన చెప్పిన విశ్లేషణ వినాల్సిందే! We often hear the word Dharma. What exactly is Dharma is often a topic of debate and crux of confusion. This is why we have asked renowned management guru Mr. Prasad Kaipa to elaborate on this. Prasad isn’t just an ordinary management coach. His uniqueness lies in combining ancient wisdom with modern lifestyle. Let’s hear his analysis. Expert: Prasad Kaipa Host: Rama Iragavarapu #talradiotelugu #smarttowise #prasadkaipa #dharma #PrasadKaipa #sanatandharma #talpodcasts #touchalife #talradio
Embed this episode
Ready to play
What Is Dharma & How It Fulfills Our Life | Smart To Wise - 11
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.