EPISODE · Sep 7, 2023 · 43 MIN
Why Is Krishna, The World Teacher? | Smart To Wise - 13
from TALRadio Telugu · host Touch A Life Foundation
చాలామంది దృష్టిలో కృష్ణుడు కేవలం ఓ పౌరాణిక పాత్ర మాత్రమే కాదు. చిన్నతనం నుంచి మహాభారత యుద్ధం వరకూ తన చర్యలు, మాటలు జీవితానికి సంబంధించి ఎన్నో పాఠాలు నేర్పుతాయి. సవాళ్లను ఎదుర్కోవడం, ఒత్తిడిని తట్టుకుని నిర్ణయం తీసుకోవడం, బంధాలను నియంత్రించుకోవడం లాంటి అంశాలు ఇప్పటి జీవితానికి కూడా కచ్చితంగా అన్వయించుకునేలా ఉంటాయి ఆ మాటలు. ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు శ్రీ ప్రసాద్ కైప గారి విశ్లేషణలో అలాంటి విలువైన అంశాలు ఎన్నో వినబోతున్నాం. Krishna for many isn’t just a mythological character. His acts and words right from his childhood to the war of Mahabharata teaches many lessons about facing challenges, building relations, managing stress and many more aspects that can be related to modern life. Here is renowned management guru Mr. Prasad Kaipa sharing the ancient wisdom of Krishna in an analytical and inspiring manner. Expert: Prasad Kaipa Host: Rama Iragavarapu #talradiotelugu #smarttowise #prasadkaipa #srikrishna #touchalife #talradio#talpodcasts
Embed this episode
Ready to play
Why Is Krishna, The World Teacher? | Smart To Wise - 13
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.