EPISODE · Jul 20, 2023 · 31 MIN
Work with Grace - Finding Calmness, Dedication, and Focus! | Smart To Wise - 10
from TALRadio Telugu · host Touch A Life Foundation
పని ముఖ్యం, దాని ఫలితమూ ముఖ్యమే! కానీ అంతకంటే ముఖ్యమైన విషయం… ఆ పనిని ప్రశాంతంగా చేయగలగడం. ఏకాగ్రత సడలకుండా, ఒత్తిడికి లోనవకుండా రోజువారీ పనుల దగ్గర నుంచీ కెరీర్ లక్ష్యాల వరకూ పూర్తి చేయడం. నూటికి నూరు శాతం దృష్టి పెడుతూనే ప్రశాంతంగా పనిచేయడం అనేది అసాధ్యం అనుకుంటారు చాలామంది. ప్రముఖ మేనేజ్ మెంట్ గురువు ప్రసాద్ కైప గారు మాత్రం అది సాధ్యమే అని చెబుతున్నారో. ఎలాగో కూడా మార్గం చూపిస్తున్నారు. Working hard is important for success. But working with a serene mind is important for peace. Amidst the rat race and career targets… people may find it difficult to attain such state of work/mind. But here is our management guru Mr. Prasad Kaipa guiding us of how we could achieve success and complete our tasks without being stressed. Expert: Prasad Kaipa Host: Rama Iragavarapu #talradiotelugu #smarttowise #prasadkaipa #focussed #concentration #talpodcasts #touchalife #talradio
Embed this episode
Ready to play
Work with Grace - Finding Calmness, Dedication, and Focus! | Smart To Wise - 10
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.