EPISODE · Jan 16, 2026 · 22 MIN
"You 2.0: 2026లో మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోండిలా" - బి. కృష్ణ భరత్ | Special Interview
from TALRadio Telugu · host Touch A Life Foundation
ప్రపంచాన్ని గెలవడానికి ప్రయత్నించే మనం, ఒక్కోసారి మనల్ని మనం గెలవడం మర్చిపోతుంటాం. ఈ కొత్త ఏడాదిలో క్యాలెండర్ తో పాటు మన ఆలోచనలను కూడా మార్చుకుని, 'థ్యాంక్ ఫుల్ నెస్, డిజిటల్ డిటాక్స్, అంతరంగ ప్రయాణం' వంటి సూత్రాలతో మనలోని You 2.0 వర్షన్ ను ఆవిష్కరించుకోడానికి ప్రముఖ సైకాలజిస్ట్ బి. కృష్ణభరత్ గారు ఎన్నో మంచి విషయాలను, సూచనలను ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు… తప్పక వినండి… అస్సలు మిస్ అవ్వకండి!While trying to conquer the world, we often forget to conquer ourselves. In this new year, along with changing the calendar, let us also change our way of thinking. With principles like thankfulness, digital detox, and inner journey, renowned psychologist B. Krishnabharat shares many valuable insights and practical suggestions in this podcast to help us discover our You 2.0 version. Do listen to it. Don't miss it!#TALRadioTelugu #You20 #SelfGrowth #NewYearMindset #InnerJourney #DigitalDetox #Thankfulness #MentalWellbeing #Mindfulness #PsychologyTalks #LifeLessons #PersonalTransformation #PodcastEpisode #TALRadio #MustListen #TALRadio #TouchALifeFoundation
Embed this episode
Ready to play
"You 2.0: 2026లో మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోండిలా" - బి. కృష్ణ భరత్ | Special Interview
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.