యూ టర్న్....రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్ episode artwork

EPISODE · Apr 25, 2020 · 21 MIN

యూ టర్న్....రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్

from "కొప్పర్తి కథావాహిని " · host Rambabu Kopparthy

💐💐 *కృష్ణాతీరం విజయవాడ నుండి...కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ....యూ టర్న్....రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్* రచయిత అనే వ్యక్తి తనలోని సీరియస్ ఆలోచనల్ని తన రాతల్లోకి అనువదించగలిగితే.... ఆ రచన నిశ్చయంగా గొప్పగా ఉంటుంది. శ్రీ పద్మాకర్ అటువంటి సీరియస్ రచయిత.గొప్పరచయిత. రచనని ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించిన రచయిత . యూ టర్న్ కథలో ఒక చిన్న పాప అమాయకంగా తను కూడబెట్టుకున్న తన సంపద "బలపాలను " ఒక కోటీశ్వరుడి ముందు కానుకగా ప్రేమతో కుమ్మరించినప్పుడు ఆ మల్టీ బిలియనేర్ తెలుసుకున్న సత్యం ఏమిటి ? "డబ్బుచేసి" బాధపడుతున్న అతడి మనసుకి స్వస్థత ఎలా చేకూరింది అని గొప్ప రీతిలో ఆలోచనా ధారలు కురిపిస్తూ చెప్పిన కథ "యూ టర్న్ " .ఈ కథ మీకు వినిపించడానికి అనుమతి ఇచ్చిన రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్ గారికి (ఫోన్ 95813 97500 ) ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వినండి *ఈ వారం కథ దగ్గుమాటి పద్మాకర్ గారి "యూ టర్న్ "* 💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst. General Manager Indian Bank Vijayawada. Phone 96770 15158 Mail kopparthykathavahini@gmail. com.

Episode metadata supplied by the publisher feed · Published Apr 25, 2020

Embed this episode

NOW PLAYING

యూ టర్న్....రచయిత శ్రీ దగ్గుమాటి పద్మాకర్

0:00 21:34

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of "కొప్పర్తి కథావాహిని "?

This episode is 21 minutes long.

When was this "కొప్పర్తి కథావాహిని " episode published?

This episode was published on April 25, 2020.

Can I download this "కొప్పర్తి కథావాహిని " episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!