PODCAST · religion
అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi
by Pastor Shashi
Welcome to అనుదిన ఆత్మీయ ఆహారము - Manna of the Soul, a podcast by Pastor Shashi – Voice of Shalowm. In these short, Spirit-filled sermons (5–8 minutes), you’ll receive fresh heavenly bread to refresh, encourage, and heal your soul. Each episode offers biblical truth, spiritual insight, and gentle words of life — like manna in the wilderness, enough for your daily walk.Whether you’re weary, seeking clarity, or simply longing for more of God’s presence — this is your quiet moment of nourishment and peace.Let your soul be fed. Let your spirit be lifted.
-
8
పిడికెడు కన్నీటి విత్తనాలు - మోపైన పనల సంతోష గానాలు || A Moment of Revelation
మనం కన్నీళ్ళు విడుచు కాలము విత్తేకాలము...ప్రతి విత్తే కాలనికి తగిన కోత కాలముంటుంది...అయితే శ్రమ కాలంలో ఎం విత్తాలో 5 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...పిడికెడు కన్నీటి విత్తనాలుమోపైన పనల సంతోష గానాలు కలా నిజమా నోటి నిండా నవ్వుల ఆనంద గానమాకన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును. కీర్తన 126:5-6 వచనముల గూర్చి క్లుప్త వివరణ [5 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurchIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
-
7
దేవుని చిత్తములో జీవిస్తున్నావా? || A Moment of Revelation ||
దేవుని చిత్తములో జీవించాల్సిన అవసరం గురించి [Short Motivational Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.' సామెతలు 22:6 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
-
6
ఏడంతల సాక్ష్యం || A Moment of Revelation
షేబ దేశపు రాణి సొలొమోను మహారాజును దర్శించి విస్మయమొందిన 7 [S] విషయములు [Short Motivational Message] క్లుప్త సందేశం [8 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.' 1 కొరింథీ 1:31'అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును సాక్షులైయుందురు.' అపొస్తలుల కార్యములు 1:8 వచనముల గూర్చి క్లుప్త వివరణ [8 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
-
5
కళ్ళు తెరిపించే ప్రత్యక్షత || A Moment of Revelation ||
కళ్ళు తెరిపించే ప్రత్యక్షత [Short Motivational Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారరాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. యెషయా 6:1-11 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
-
4
రాజులైన యాజక సమూహము
ఏర్పరచబడిన వంశము... రాజులైన యాజక సమూహము... పరిశుద్ధ జనము... దేవుని సొత్తయిన ప్రజలు...యాజకుని పరిశుద్ధ జీవితము యొక్క ఆవశ్యకత గురించి [Short Motivational Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారమోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను. లేవీయకాండము 8:23అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను. ద్వితీయోపదేశకాండము 21:5 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
-
3
సిలువను గూర్చిన వార్త [దేవుని శక్తి - దేవుని జ్ఞానము] || A Moment of Revelation || Pastor Shashi
[Short Motivational Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార 'సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.' 1 కొరింథీ 1:18 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
-
2
సిలువను గూర్చిన వార్త || A Moment of Revelation || Short Message [9 Min] || Pastor Shashi
సిలువే ఎందుకు? సిలువ మనతో ఏం మాట్లాడుతుంది? Why Cross? What is the Message of the Cross? [Short Illustrative Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార 'సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.' 1 కొరింథీ 1:18 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
-
1
అనుభవపూర్వకమైన జ్ఞానం || అనుదిన ఆత్మీయ ఆహారము || Short Message || #PastorShashi #SCC
Experiential Wisdom [అనుభవపూర్వకమైన జ్ఞానం] ఆవశ్యకత గూర్చి 9 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...We must Increase in1. The Hunger for the WORD of GOD The Hunger for the Presence of the LORD2. The Faith3. The Knowledge of the Love of the LORD for us'తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.' యోహాను 10:14-15 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#అనుదిన_ఆత్మీయ_ ఆహారముIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
We're indexing this podcast's transcripts for the first time — this can take a minute or two. We'll show results as soon as they're ready.
No matches for "" in this podcast's transcripts.
No topics indexed yet for this podcast.
Loading reviews...
ABOUT THIS SHOW
Welcome to అనుదిన ఆత్మీయ ఆహారము - Manna of the Soul, a podcast by Pastor Shashi – Voice of Shalowm. In these short, Spirit-filled sermons (5–8 minutes), you’ll receive fresh heavenly bread to refresh, encourage, and heal your soul. Each episode offers biblical truth, spiritual insight, and gentle words of life — like manna in the wilderness, enough for your daily walk.Whether you’re weary, seeking clarity, or simply longing for more of God’s presence — this is your quiet moment of nourishment and peace.Let your soul be fed. Let your spirit be lifted.
HOSTED BY
Pastor Shashi
CATEGORIES
Loading similar podcasts...