EPISODE · Feb 2, 2026 · 7 MIN
రాజులైన యాజక సమూహము
from అనుదిన ఆత్మీయ ఆహారము - by Pastor Shashi · host Pastor Shashi
ఏర్పరచబడిన వంశము... రాజులైన యాజక సమూహము... పరిశుద్ధ జనము... దేవుని సొత్తయిన ప్రజలు...యాజకుని పరిశుద్ధ జీవితము యొక్క ఆవశ్యకత గురించి [Short Motivational Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారమోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను. లేవీయకాండము 8:23అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను. ద్వితీయోపదేశకాండము 21:5 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch
What this episode covers

NOW PLAYING
రాజులైన యాజక సమూహము
No transcript for this episode yet
Similar Episodes
Mar 26, 2026 ·1m
Jan 2, 2026 ·47m
Dec 21, 2025 ·46m