EPISODE · Apr 27, 2026 · 26 MIN
"ఆంధ్రా ప్యారిస్ మా ఊరే" - Sriram Patibandla | మా ఊరు - 69
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం ఎన్ని దేశాలు తిరిగినా, ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా.. మన ఊరి మట్టి వాసన ఇచ్చే సంతృప్తి మరెక్కడా దొరకదు కదా!సియాటెల్ లో ఉంటున్న శ్రీరామ్ పాటిబండ్ల గారు, తన సొంత ఊరు తెనాలిని ' ప్యారిస్'గా పిలుస్తారని ఎంతో గర్వంగా చెప్తూ, అలా ఎందుకు పిలుస్తారో కారణాలు కూడా మనతో పంచుకున్నారు. ఇంకా, వాళ్ళ ఊరి సంస్కృతి గురించి, చిన్ననాటి జ్ఞాపకాల గురించి, తన మూలాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఒక సాధారణ పల్లెటూరి వ్యక్తి అమెరికాలోని అజూర్ హార్డ్‌వేర్ క్వాలిటీ ఇంజనీర్‌గా ఎదిగిన తీరు, ఆ ప్రయాణంలో అతనికి తన ఊరు నేర్పిన పాఠాలు మనందరికీ ఇన్స్పిరేషన్!మరింకెందుకు ఆలస్యం ఈ ఎమోషనల్ జర్నీని అస్సలు మిస్ అవ్వకండి… తప్పకుండా వినండి!No matter how many countries we travel to or how high we rise in our careers, nothing matches the satisfaction of the smell of our hometown soil, right?Sriram Patibandla, who is currently living in Seattle, proudly says that his hometown Tenali is called the ‘Andhra Paris.’ He also shares the reasons behind this name. Along with that, he talks about his village culture, his childhood memories, and his strong connection to his roots.His journey from a simple village background to becoming an Azure Hardware Quality Engineer in the USA is truly inspiring. The values and lessons he learned from his hometown played a big role in shaping his success.So why wait? Don’t miss this emotional journey… do give it a listen!Guest: Sriram PatibandlaHost: Usha#TALRadioTelugu #MaaOoru #Tenali #AndhraParis #TeluguPride #HometownLove #RootsAndIdentity #VillageMemories #EmotionalJourney
NOW PLAYING
"ఆంధ్రా ప్యారిస్ మా ఊరే" - Sriram Patibandla | మా ఊరు - 69
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m