EPISODE · Aug 7, 2023 · 3 MIN
అనయా చేసిన అద్భుతం వింటారా!
from TALRadio Telugu · host Touch A Life Foundation
ఆడవాళ్లు ఇప్పుడు అన్ని రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. సమనత్వాన్ని రుజువు చేస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో వారి ఆర్ధిక వ్యవహారాలు, వాళ్ల చేతుల్లోఉండవు. ఇంట్లో భర్త లేదా పిల్లలే వాటిని గమనించుకోవడం చూడవచ్చు. నిరుపేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. బెంగళూరుకు చెందిన అనయా 17 ఏళ్ల వయసులోనే ఇందుకో ఉపాయం కనుగొన్నారు. మహిళలకు ఫైనాన్షియల్ లిటరసీ సాధించడంలో అద్భుతాలు సాధిస్తున్నారు. Women are now proving themselves in every field. However, many a times their finances are managed by their husbands or other family members. Anaya of Karnataka has found an unique solution for this. She is leading hundreds of women towards financial literacy with her FINWIN organization. Here is her inspiring story. Script & Voice: KL Surya #talradiotelugu #anaya #finwin #AnayaJethanandani #talpodcasts #touchalife #talradio
NOW PLAYING
అనయా చేసిన అద్భుతం వింటారా!
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m