EPISODE · Jul 5, 2024 · 9 MIN
బాడీ షేమింగ్ కి పరిష్కారం మన దగ్గరే ఉంటుంది | O Manchi Mata - 17
from TALRadio Telugu · host Touch A Life Foundation
రంగు, రూపులు గురించి మాట్లాడుతూ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం ఇప్పటికీ ఉంది. అది ఎదుటివాళ్ళ మనసులకి చేసే గాయం గురించి ఆలోచించకుండా, చాలా తేలికగా అనేస్తుంటారు చాలా మంది. అయితే దీనిని ఎదుర్కోవటానికి ఎదుటివాళ్ళ తో ఖచ్చితం గా చెప్పటం లాంటివి చేస్తూనే, ఆ మాటలు మన మీద ప్రభావం చూబించకుండా ఓ కిటుకు చెబుతున్నారు భారతి గారు ఈ వారం పోడ్కాస్ట్ లో. అదేంటో వినేయండి. Discussing colors and appearances can still hurt people. In this week's podcast, Bharati shares a tip on how to address such comments firmly while not letting them affect us. host : Bharathi #TALRadioTelug #OManchiMata #BodyShaming #BodyPositivity #MentalHealth #SelfEsteem #TouchALife #TALRadio #TALPodcast
NOW PLAYING
బాడీ షేమింగ్ కి పరిష్కారం మన దగ్గరే ఉంటుంది | O Manchi Mata - 17
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m