ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉండటం ఎలా! | Smart To Wise - Episode 6

EPISODE · Jun 22, 2023 · 36 MIN

ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉండటం ఎలా! | Smart To Wise - Episode 6

from TALRadio Telugu · host Touch A Life Foundation

చదరంగం ఆడుతూ అందులో పావుగా మారిపోతే కష్టమే. జీవితం కూడా అంతే. రకరకాల సమస్యలు, సవాళ్లను ఎదుర్కొంటూ… వాటిమధ్య మన ఉనికిని కోల్పోతూ ఉంటాం. ఎన్ని ఒడిదుడుకుల మధ్య అయినా ప్రశాంతంగా ఉండటం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ విషయంలో అనుభవజ్ఞులైనవారి మాటలు తప్పకుండా ఉపయోగపడతాయి. అందుకే ఈ వారం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రసాద్ కైప గారిని ఈ విషయమై అడిగి చూశాం. తన సుదీర్ఘ అనుభవంతో పాటు… ప్రాచీన విజ్ఞానం చెబుతున్న మాటలేమిటో తెలుసుకున్నాం. అవేమిటో మీరూ వినండి. Life isn’t an easy game and we often get lost in it’s riddles while playing it. We forget our true character and peace amidst the challenges thrown by life. This is why we have asked about the secret of maintaining serenity from renowned management guru Mr. Prasad Kaipa. It’s interesting to listen to his answers backed by immense experience and expertise on ancient knowledge. Expert: Prasad Kaipa Host: Rama Iragavarapu #talradiotelugu #touchalife #talradio #prasadkaipa #smarttowise #touchalife #innerpeace #integrity #calmness

NOW PLAYING

ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉండటం ఎలా! | Smart To Wise - Episode 6

0:00 36:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

త్ర?ద బ?బిల్ @ ttb.twr.org/telugu Thru the Bible Telugu రేమధార అనే ఈ కార్యక్రమము,విశ్వవ్యాప్తంగా ఉన్న త్రూ ద బైబిల్ అనే బైబిలు ఉపదేశ పరిచర్యలో ఒక భాగము. డా.జె. వెర్నన్ మాగీ గారిచే రూపొందించబడిన ఈ పాఠాలు 100 కంటె ఎక్కువ భాషలలో మరియు ప్రాంతీయ భాషలలో అనువదించబడి సిద్దపరచబడ్డాయి. ఒక క్రమమైన పద్దతిలో శ్రోతను బైబిలంతటి గుండా తీసుకొని వెళ్ళే రేడియో కార్యక్రమము ప్రతిరోజు 30 నిమిషాల కొరకు ఉద్దేశించబడినది. ఇప్పుడు ఆ కార్యక్రమాలే ఆన్ లైన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమాలను వినడం ద్వార దేవుని వాక్యాన్ని గూర్చి ఎక్కువగా నేర్చుకోనారంభించినందుకు కృతఙ్ఞులం. సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు కనీసం ఒక్క కార్యక్రమాన్నైనా మీరు వినాలని కోరుతున్నాం. మీరు ప్రతివారం ఈ విధంగా వినగలిగితే 5 సంవత్సరాలలో బైబిలునంతటిని అధ్యయనం చేయగలుగుతారు. భగవద్గీత యథాతథము (తెలుగు)- గౌర దాస - Bhagavad Gita as it is (Telugu)- Gaura Dasa Gaura Dasa The podcasts of Bhagavad Gita as it is delivered by Gaura dasa భగవద్గీత యథాతథము - వక్త: గౌర దాస Daily Panchangam (Telugu) Teluguone శ్రీ వడపల్లి సీతారామ చార్యులు గారిచే డైలీ పంచాంగం.Produced by Telugu One.For Sponsorships and Promotions reach out to us at [email protected]✨ Contact - 9160311880Radio : www.teluguoneradio.comTelugu One : https://www.youtube.com/@teluguoneBhakti One : https://www.youtube.com/@BhaktiOneKids One : https://www.youtube.com/@kidsoneTori Rj's Adda : https://www.youtube.com/@ToriRJsAdda Awakening: Puraana Purushudu (by Master EK) Smt. Malladi Lakshmi Prasanna Join this spiritual podcast to listen to Smt. Malladi Lakshmi Prasanna as she reads పురాణ పురుషుడు Puraana Purushudu (by Master EK) and discusses the inner meanings of this sacred text with perspectives for practical living.Language: Telugu
URL copied to clipboard!