EPISODE · Feb 11, 2026 · 33 MIN
Holistic Lifestyle అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 93
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం తినే ఆహారం, మన ఆలోచనలు, మన నిద్ర.. ఇవన్నీ కలిస్తేనే 'హోలిస్టిక్ లైఫ్‌స్టైల్'. కానీ, చాలామందికి అసలు ఈ సంపూర్ణ జీవనశైలిని ఎలా మొదలుపెట్టాలో తెలియదు. అందుకే, అసలు ఆయుర్వేదం ఈ హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ గురించి ఏం చెబుతుంది? దీనివల్ల మనకి కలిగే లాభాలేంటి? రోజువారీ పనుల్లో మనం చేసుకునే చిన్న చిన్న మార్పులు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? వంటి ఎన్నో విషయాలను డా. అనుపమ ఉప్పులూరి గారు ఈ ఎపిసోడ్‌లో వివరిస్తున్నారు… తప్పకుండా వినండి అస్సలు మిస్ అవ్వకండి!The food we eat, our thoughts, and our sleep all these together make a holistic lifestyle. But many people don’t know how to actually begin living this kind of balanced life.So, what does Ayurveda say about a holistic lifestyle? What are the benefits of following it? How can small daily changes in our routine improve our overall health?In this podcast, Dr. Anupama Uppuluri explains all these important topics in a simple and clear way. Don’t miss it make sure you listen!Host: Renu SreeGuest: Dr. Anupama UppuluriDr.Anupama Contact Details:Mobile / WhatsApp: 9100052961#TALRadio #HolisticLifestyle #AyurvedaWisdom #HealthyLiving #MindBodyBalance #WellnessJourney #DailyHabits #NaturalHealing #SleepHealth #FoodAsMedicine #MentalWellbeing #AyurvedicLife #HealthAwareness #TALRadioTelugu #TouchALifeFoundation
NOW PLAYING
Holistic Lifestyle అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత, ప్రయోజనాలు | ఆయుర్వేదం ఆరోగ్యం - 93
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m