EPISODE · Feb 17, 2025 · 30 MIN
"జ్ఞాపకం ఎప్పుడూ మధురమైనదే .." - జెమిని సురేష్ - Part -1 | మా ఊరు - 22
from TALRadio Telugu · host Touch A Life Foundation
మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ వారం ప్రముఖ నటులు జెమిని సురేష్ గారిని కలుసుకుందాం. పల్లెటూరి అందాలు, చిన్నప్పటి ఆటలు, గోదావరి తీరంలో మర్రి చెట్టు కింద కూర్చోవటం, ఆదినారాయణ గారి కొట్టు, పుస్తకాలలో నెమలి పింఛాలు పెట్టుకోవటం ఇలాంటి అనేక జ్ఞాపకాలు మనతో పంచుకుంటున్నారు. ఈ ఆసక్తికరమైన పాడ్కాస్ట్ తప్పక వినండి.In this week's Maa Ooru program, renowned actor Gemini Suresh shares his childhood memories, village beauty, and nostalgic moments by the Godavari River. Don't miss this fascinating podcast!Host : UshaGuest : Gemini Suresh#TALRadioTelugu #MaaOoru #GeminiSuresh #VillageMemories #GodavariScenes #Nostalgia #TouchALife #TALRadio
NOW PLAYING
"జ్ఞాపకం ఎప్పుడూ మధురమైనదే .." - జెమిని సురేష్ - Part -1 | మా ఊరు - 22
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m