EPISODE · Aug 3, 2024 · 5 MIN
కలగన్నాడు... సాధించాడు
from TALRadio Telugu · host Touch A Life Foundation
కోల్కతాకు చెందిన బపన్ దాస్ పోలీస్ కావాలని కలగన్నాడు.. చిన్ననాటినుంచి ఎంతో శ్రమించి తన కలను నెరవేర్చుకుని పోలీస్ అయ్యారు. అంతేకాకుండా ప్రమాదంలో గాయపడి చికిత్స సమయానికి రక్తం అందనందున తన సోదరి చనిపోయినట్లుగా ఇంకెవరూ మరణించరాదని శపథం పూనారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాతల వివరాలు సేకరించి ఎక్కడ ఎవరికీ రక్తం కావాలన్నా దాతల నుంచి సేకరించి వారికి అందిస్తున్నారు. అంతేకాకుండా విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు.. ఇలాంటివారు కదా సమాజానికి అవసరం... బాపన్ దాస్ వంటి సేవామూర్తులను టాల్ రేడియో అభినందిస్తోంది.. Host : K L Surya #TALRadioTelugu #Bapandas #blooddonor #Kolkata #TouchALife #TALRadio #TALPodcast
NOW PLAYING
కలగన్నాడు... సాధించాడు
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m