EPISODE · Aug 25, 2023 · 25 MIN
Know How Your Gut’s Feeling! | Know Your Plate - 14
from TALRadio Telugu · host Touch A Life Foundation
జీర్ణాశయానిది మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర. పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన రోగనిరోధకశక్తికి అండగా నిలుస్తుంది. ఆహారంలోని పోషకాలను తీసుకుని, శరీరానికి అందించడంలోనూ దానికి ముఖ్యపాత్రే. ఇక జీర్ణాశయంలో పేగులదే కీలకమైన భాగం. మనకు ఆరోగ్యాన్ని అందించే ఆ పేగులను సురక్షితంగా ఉంచాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద చాలా అమూల్యమైన సలహాలు అందిస్తున్నారు. Digestive system plays a key part in our health. The gut bacteria plays a vital role in sustaining our immunity and absorbing nutrients from the food. Here is an interesting episode of how our food intake effects our gut and precautions to be taken to make it healthy. Expert: Asritha Vissapragada Host: Jayasree Nutritionist Asritha Contact Details: [email protected] #talradiotelugu #KnowYourPlate #AsrithaVissapragada #nutrition #gut #talradio #touchalife
NOW PLAYING
Know How Your Gut’s Feeling! | Know Your Plate - 14
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m