"మా ఊర్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది" - కీర్తి లక్ష్మి | మా ఊరు - 66

EPISODE · Mar 23, 2026 · 46 MIN

"మా ఊర్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది" - కీర్తి లక్ష్మి | మా ఊరు - 66

from TALRadio Telugu · host Touch A Life Foundation

మన ఊరి పేరు వినగానే మనలో ఏదో తెలియని ఒకరకమైన ఆనందం కలుగుతుంది కదా! చిన్నప్పటి ఫ్రెండ్స్‌తో ఆడుకున్న జ్ఞాపకాలు, స్కూల్‌కి వెళ్లిన రోజులు.. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి.అందుకే.. ప్రస్తుతం సియాటెల్ లో ఉంటున్నా, మన సంస్కృతిని మర్చిపోకుండా అక్కడి వారికి మన 'కోలాటం' నేర్పిస్తూ తెలుగుతనాన్ని చాటుతున్నారు Isha Dance Academy కి చెందిన కీర్తి లక్ష్మీ గారు.విదేశీ పక్షుల సందడితో కళకళలాడే పులికాట్ సరస్సు అందాల గురించి, తన సొంత ఊరైన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జరిగే 'ఫ్లెమింగో ఫెస్టివల్' విశిష్టత గురించి ఆమె ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకుంటున్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వివరిస్తున్న కీర్తి లక్ష్మీ గారి మాటలు వింటుంటే ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరి స్మృతుల్లోకి వెళ్లడం ఖాయం! కాబట్టి, అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!Just hearing the name of our hometown brings a special kind of happiness, right? Memories of playing with childhood friends and going to school come rushing back all at once.That’s why, even while living in Seattle, Keerthi Lakshmi from Isha Dance Academy is proudly keeping our culture alive by teaching ‘Kolatam’ to people there and showcasing the beauty of Telugu traditions.In this podcast, she also shares about the beauty of Pulicat Lake, filled with vibrant migratory birds, and the uniqueness of the ‘Flamingo Festival’ celebrated in her hometown, Sullurupeta in Nellore district. Listening to her childhood memories will surely take everyone back to their own roots.So don’t miss it do listen!Guest: Keerthi LaxmiHost: Usha#TALRadioTelugu #OurHometown #TeluguCulture #Kolatam #IndianCulture #TeluguTradition #Podcast #FlamingoFestival #PulicatLake #Nellore #Sullurupeta #TeluguAbroad #IndianTraditions #CulturalHeritage #ChildhoodMemories #Nostalgia #TeluguPride #RootsAndCulture #StoriesOfIndia #TALRadio #TouchALifeFoundation

NOW PLAYING

"మా ఊర్లో ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది" - కీర్తి లక్ష్మి | మా ఊరు - 66

0:00 46:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

త్ర?ద బ?బిల్ @ ttb.twr.org/telugu Thru the Bible Telugu రేమధార అనే ఈ కార్యక్రమము,విశ్వవ్యాప్తంగా ఉన్న త్రూ ద బైబిల్ అనే బైబిలు ఉపదేశ పరిచర్యలో ఒక భాగము. డా.జె. వెర్నన్ మాగీ గారిచే రూపొందించబడిన ఈ పాఠాలు 100 కంటె ఎక్కువ భాషలలో మరియు ప్రాంతీయ భాషలలో అనువదించబడి సిద్దపరచబడ్డాయి. ఒక క్రమమైన పద్దతిలో శ్రోతను బైబిలంతటి గుండా తీసుకొని వెళ్ళే రేడియో కార్యక్రమము ప్రతిరోజు 30 నిమిషాల కొరకు ఉద్దేశించబడినది. ఇప్పుడు ఆ కార్యక్రమాలే ఆన్ లైన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ కార్యక్రమాలను వినడం ద్వార దేవుని వాక్యాన్ని గూర్చి ఎక్కువగా నేర్చుకోనారంభించినందుకు కృతఙ్ఞులం. సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు కనీసం ఒక్క కార్యక్రమాన్నైనా మీరు వినాలని కోరుతున్నాం. మీరు ప్రతివారం ఈ విధంగా వినగలిగితే 5 సంవత్సరాలలో బైబిలునంతటిని అధ్యయనం చేయగలుగుతారు. భగవద్గీత యథాతథము (తెలుగు)- గౌర దాస - Bhagavad Gita as it is (Telugu)- Gaura Dasa Gaura Dasa The podcasts of Bhagavad Gita as it is delivered by Gaura dasa భగవద్గీత యథాతథము - వక్త: గౌర దాస Daily Panchangam (Telugu) Teluguone శ్రీ వడపల్లి సీతారామ చార్యులు గారిచే డైలీ పంచాంగం.Produced by Telugu One.For Sponsorships and Promotions reach out to us at [email protected]✨ Contact - 9160311880Radio : www.teluguoneradio.comTelugu One : https://www.youtube.com/@teluguoneBhakti One : https://www.youtube.com/@BhaktiOneKids One : https://www.youtube.com/@kidsoneTori Rj's Adda : https://www.youtube.com/@ToriRJsAdda Awakening: Puraana Purushudu (by Master EK) Smt. Malladi Lakshmi Prasanna Join this spiritual podcast to listen to Smt. Malladi Lakshmi Prasanna as she reads పురాణ పురుషుడు Puraana Purushudu (by Master EK) and discusses the inner meanings of this sacred text with perspectives for practical living.Language: Telugu
URL copied to clipboard!