EPISODE · Mar 19, 2024 · 34 MIN
మంచితనంలో పెట్టుబడి |రమేష్ కుమార్ షా | విజేత - 2
from TALRadio Telugu · host Touch A Life Foundation
రమేష్ కుమార్ షా... ఓ అరుదైన పారిశ్రామికవేత్త. తన RK గ్రూప్ ద్వారా ఎన్నో రంగాల్లో స్థిరమైన విజయాలు సాధిస్తున్నారు. అంతేనా! హార్వర్డ్ బిజినెస్ స్కూళ్లో తన మిత్రులందరినీ కలిపి HBS Angels India పేరుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలతోనూ కలిసి సేవ చేస్తున్నారు. ఇంతకీ తన విజయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అలుపెరగని తన ప్రయాణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? సమాజం పట్ల తనకింత బాధ్యత ఎందుకు? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలను వినేందుకు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది టాల్ తన విజేత కార్యక్రమం కోసం. ఆ విశేషాలు మీరూ వినండి! This is the conversation with Ramesh Kumar Shah who isn’t just a successful entrepreneur through his RK group. He co-founder HBS Angels India along with his Harvard friends to support young entrepreneurs. Ramesh is also actively involved in numerous social activities. Let’s talk to this interesting personality. Host : Rama Iragavarapu #talradiotelugu #vijetha #RameshKumarShah #RamaIragavarapu #touchalife #Interview #TALradio #TALPodcast
NOW PLAYING
మంచితనంలో పెట్టుబడి |రమేష్ కుమార్ షా | విజేత - 2
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m