EPISODE · Sep 30, 2024 · 29 MIN
మత్యానికి వెళ్తే భత్యం దొరుకుతుంది అనే నానుడికి ప్రతీక మా ఊరు | శ్రీ K. దయానందరెడ్డి గారు | మా ఊరు - 2
from TALRadio Telugu · host Touch A Life Foundation
మత్యానికి వెళ్తే భత్యం దొరుకుతుంది అనే నానుడికి ప్రతీక మా ఊరు అంటున్నారు శ్రీ K. దయానందరెడ్డి గారు, ఇది కేవలం ప్రాసకోసం వాడింది కాదు.. నిజంగానే "మత్యం" గ్రామానికి వెళ్లిన వారికి భత్యానికి లోటు లేకుండా ఉండేదంట. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా లో ఉంది. ఆ గ్రామ విశేషాలు, తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన కుటుంబ పరిస్థితులు అన్నీ మనతో పంచుకుంటున్నారు శ్రీ దయానందరెడ్డి గారు. Sri K. Dayananda Reddy shares childhood memories and family stories, highlighting the unique tradition of the village "Mathyam" in Chittoor district, Andhra Pradesh, where hospitality was abundant for visitors. He emphasizes that the saying is not just for rhyme but a reality. Host : Usha Guest : K. Dayananda Reddy #TALRadioTelugu #MathyamVillage #ChildhoodMemories #ChittoorDistrict #FamilyStories #HospitalityTradition #TouchALife #TALRadio
NOW PLAYING
మత్యానికి వెళ్తే భత్యం దొరుకుతుంది అనే నానుడికి ప్రతీక మా ఊరు | శ్రీ K. దయానందరెడ్డి గారు | మా ఊరు - 2
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m