EPISODE · Mar 29, 2024 · 24 MIN
నిద్ర - ఆహారం | Know Your Plate - 34
from TALRadio Telugu · host Touch A Life Foundation
మనం తీసుకునే ఆహారానికీ, నిద్రకీ కచ్చితమైన సంబంధం ఉంది అంటే ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని ఆహార పదార్థాలు మన నిద్రను దూరం చేస్తే, మరికొన్ని గాఢనిద్రను అందిస్తాయి. ఇది కేవలం నమ్మకమో, సంప్రదాయ వైద్యం చెప్పిన మాటో కాదు… సైన్స్ చేస్తున్న సూచన. ఇప్పటి తరం రోజువారీ ఒత్తిడి, సమస్యల నుంచి తప్పించుకునే ఏకైక మార్గం నిద్ర. దాన్ని కాపాడుకునేందుకు తగిన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో సూచిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు ఆశ్రితగారు. The correlation between food and sleep is well known to our elders and this belief is ratified by science. Some foods trigger insomnia and some would result in deep sleep. Here is an interesting episode which shares some fascinating and useful details about the food to be taken for better sleep. Host: Jayasree Expert: Asritha Vissapragada Nutritionist Asritha Contact Details: [email protected] #TALRadioTelugu #KnowYourPlate #asritha #sleepquality #insomnia #touchalife #talradio
NOW PLAYING
నిద్ర - ఆహారం | Know Your Plate - 34
No transcript for this episode yet
Similar Episodes
May 14, 2026 ·3m
May 13, 2026 ·3m
May 12, 2026 ·6m
May 11, 2026 ·3m
May 10, 2026 ·3m